Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:21 AM

రుక్నమ్మ మృతికి నివాళులర్పించిన సర్పంచ్ గరిక కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం

03-05-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని చిన్నోజు రుక్నమ్మ అనారోగ్యంతో మృతి చెందగా గ్రామంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహానికి గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, ఉప సర్పంచ్ మోటి రమేష్, వార్డు సభ్యులు మొహమ్మద్ అంజద్, గొరిగే శేఖర్, మొహమ్మద్ నాసర్, జిల్లా వెంకటేశం, మొహమ్మద్ అక్రమ్, గొలుసుల ప్రసాద్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ జానీ, లవణం సాయి, తెల్ల ప్రసాద్, ఎండి నజీర్, ఎండి జలీల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రుక్నమ్మ మృతికి నివాళులర్పించిన సర్పంచ్ గరిక కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సాయం

Article Image

రామన్నపేట మండలంలోని చిన్నోజు రుక్నమ్మ అనారోగ్యంతో మృతి చెందగా గ్రామంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహానికి గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా కుటుంబానికి అండగా ఉంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, ఉప సర్పంచ్ మోటి రమేష్, వార్డు సభ్యులు మొహమ్మద్ అంజద్, గొరిగే శేఖర్, మొహమ్మద్ నాసర్, జిల్లా వెంకటేశం, మొహమ్మద్ అక్రమ్, గొలుసుల ప్రసాద్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ జానీ, లవణం సాయి, తెల్ల ప్రసాద్, ఎండి నజీర్, ఎండి జలీల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News