Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:55 AM

రొద్దం అంబేద్కర్ సర్కిల్‌లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు

01-05-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రం అంబేద్కర్ సర్కిల్‌లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జెండాను అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు జయమ్మ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ మేడే కార్మికుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన చారిత్రక దినమని, కార్మిక ఐక్యతే హక్కుల రక్షణకు బలమని తెలిపారు. రైతాంగ పంటలకు కనీస మద్దతు ధర కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ కార్మిక–కర్షక ఐక్యతతోనే మేడే ఆవిర్భవించిందని, కోగిర సాగు భూముల సాధన, ఉపాధి హామీ చట్టం రక్షణ, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Sthanikam

రొద్దం అంబేద్కర్ సర్కిల్‌లో మేడే వేడుకలు – కార్మిక, రైతు సంఘాల ఐక్యత నినాదాలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రం అంబేద్కర్ సర్కిల్‌లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఫక్రుద్దీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జెండాను అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు జయమ్మ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ మేడే కార్మికుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన చారిత్రక దినమని, కార్మిక ఐక్యతే హక్కుల రక్షణకు బలమని తెలిపారు. రైతాంగ పంటలకు కనీస మద్దతు ధర కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు.

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ కార్మిక–కర్షక ఐక్యతతోనే మేడే ఆవిర్భవించిందని, కోగిర సాగు భూముల సాధన, ఉపాధి హామీ చట్టం రక్షణ, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News