Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:45 AM

రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

13-03-2026 311 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రపాలనగరం మజీద్‌లో ముస్లిం సోదరులకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం పరస్పర సౌహార్దం, సహనం, సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు. గ్రామంలో అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం: గ్రామంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రపాలనగరం మజీద్‌లో ముస్లిం సోదరులకు సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం పరస్పర సౌహార్దం, సహనం, సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమని తెలిపారు. గ్రామంలో అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డ్ సభ్యులు, యువనాయకుడు సింగణబోయిన గణేష్ యాదవ్, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News