Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:44 AM

రంజాన్ పవిత్రతకు ప్రతీకగా డాన్ బోస్కోలో ఇఫ్తార్ విందు

15-03-2026 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సోదరభావానికి ప్రతీకగా డోన్ బోస్కో హై స్కూల్లో ఇఫ్తార్

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణంలోని డోన్ బోస్కో హై స్కూల్లో ఆదివారం పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ చిట్టిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాసం, ప్రార్థనలు, దానం, సహనం వంటి గొప్ప విలువలకు ప్రతీకగా నిలిచే పవిత్ర కాలమని పేర్కొన్నారు. సమాజంలో సోదరభావం, ఐక్యత పెంపొందించే పండుగగా రంజాన్ నిలుస్తుందని తెలిపారు. మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి. జనార్దన్ రావు, ముస్లిం మత పెద్దలు, రామన్నపేటపట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ రామన్నపేట ఈద్గా కమిటీ చైర్మన్ మొహమ్మద్ వహీద్ ఎనిమిదో వార్డు సభ్యులు మొహమ్మద్ అంజత్ బొడ్డు సురేందర్ రావు మహమ్మద్ మన్సురలి మొహమ్మద్ అన్వర్ మీర్జా ఇనాయతుల బేగ్ మహమ్మద్ షఫీ మొహమ్మద్ రఫీ దిన్ మొహమ్మద్ ఖాదీర్ మొహమ్మద్ జానీ మొహమ్మద్ తాహిర్ మొహమ్మద్ రిజ్వాన్ మొహమ్మద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రంజాన్ పవిత్రతకు ప్రతీకగా డాన్ బోస్కోలో ఇఫ్తార్ విందు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News