Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

రెడ్లకుంట గ్రామంలో ఘనంగా సీతారామచంద్రస్వామి కళ్యాణం.

27-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

రెడ్లకుంట గ్రామంలో ఘనంగా సీతారామచంద్రస్వామి కళ్యాణం.

కోదాడ మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామం రామాలయ ఆవరణలో దేవాలయ చైర్మన్ సాదినేని అప్పారావు ఆధ్వర్యంలో సీతారామచంద్రస్వామి కళ్యాణం కనులవిందుగా శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, మాజీ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, సీనియర్ నాయకులు కనగాల నాగేశ్వరరావు, మల్లెల పుల్లయ్య, పలువురు నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రెడ్లకుంట గ్రామంలో ఘనంగా సీతారామచంద్రస్వామి కళ్యాణం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News