Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:10 PM

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న

15-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉద్యమకారులకు, కళాకారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న.ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ…సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, గాయకులు, రాజకీయ నాయకులు, అధికారులు, స్నేహితులు, పత్రికా విలేకరులు, సోషల్ మీడియా, ప్రింట్, టీయూఎఫ్ మీడియా ప్రతినిధులు సహా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ప్రజల జీవనంలో సంక్రాంతి పండుగ ఆనందం, ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు.

Sthanikam

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ఉద్యమకారులకు, కళాకారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న.ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ…సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, గాయకులు, రాజకీయ నాయకులు, అధికారులు, స్నేహితులు, పత్రికా విలేకరులు, సోషల్ మీడియా, ప్రింట్, టీయూఎఫ్ మీడియా ప్రతినిధులు సహా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ప్రజల జీవనంలో సంక్రాంతి పండుగ ఆనందం, ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News