Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:37 AM

రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఉగాది సంబరాలు జరుపుకునే గ్రామం మోత్కూర్

రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఉగాది సంబరాలు జరుపుకునే గ్రామం మోత్కూర్

రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఉగాది సంబరాలు జరుపుకునే గ్రామం మోత్కూర్
19-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉగాది వేళ మోత్కూర్లో ప్రత్యేక సంబరాలు

శతాబ్దాల సంప్రదాయం.. అమ్మవారికి బోనాలు, బలులు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లో ఉగాది పండుగను ప్రత్యేక సంప్రదాయాలతో ఘనంగా నిర్వహించడం శతాబ్దాల నుంచి కొనసాగుతోంది.

ఉగాది సందర్భంగా గ్రామస్థులు ముత్యాలమ్మకు బోనాలు సమర్పించి, కోళ్లు, మేకలను బలి ఇస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. చుక్కా, ముక్క ఆచారాలతో పాటు ఎడ్ల బండ్లు, వాహనాలను గ్రామంలో తిప్పుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు.

పూర్వ కాలంలో గ్రామంలో మశూచి వ్యాధి ప్రబలిన సమయంలో అమ్మవారి కృపతో గ్రామం రక్షించబడిందని విశ్వసిస్తూ, ఆ జ్ఞాపకార్థం ప్రతి ఉగాది రోజున ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామ పెద్దలు తెలిపారు.

Sthanikam

రాష్ట్రంలోనే ప్రత్యేకంగా ఉగాది సంబరాలు జరుపుకునే గ్రామం మోత్కూర్

Article Image

ఉగాది వేళ మోత్కూర్లో ప్రత్యేక సంబరాలు

శతాబ్దాల సంప్రదాయం.. అమ్మవారికి బోనాలు, బలులు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ లో ఉగాది పండుగను ప్రత్యేక సంప్రదాయాలతో ఘనంగా నిర్వహించడం శతాబ్దాల నుంచి కొనసాగుతోంది.

ఉగాది సందర్భంగా గ్రామస్థులు ముత్యాలమ్మకు బోనాలు సమర్పించి, కోళ్లు, మేకలను బలి ఇస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. చుక్కా, ముక్క ఆచారాలతో పాటు ఎడ్ల బండ్లు, వాహనాలను గ్రామంలో తిప్పుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు.

పూర్వ కాలంలో గ్రామంలో మశూచి వ్యాధి ప్రబలిన సమయంలో అమ్మవారి కృపతో గ్రామం రక్షించబడిందని విశ్వసిస్తూ, ఆ జ్ఞాపకార్థం ప్రతి ఉగాది రోజున ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామ పెద్దలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News