Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

రాష్ట్రస్థాయిలో మునగాల మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ!

రాష్ట్రస్థాయిలో మునగాల మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ!

రాష్ట్రస్థాయిలో మునగాల మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ!
18-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని జులకంటి హేమ హాసిని రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటింది. ఈనెల 15 16 17 తేదీల్లో హైదరాబాద్ రాజేంద్రనగర్ లో టిజిఐఆర్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి "తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్” పోటీల్లో ఆమె 4వ స్థానం సాధించి, జాతీయ స్థాయికి ఎంపికైంది.ఈ సందర్భంగా హేమ హాసినిని ప్రిన్సిపల్ బూర సైదయ్య గౌడ్, గైడ్ టీచర్ జె.రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించి,జాతీయ పోటీల్లో గెలవాలని ఆకాంక్షించారు.

Sthanikam

రాష్ట్రస్థాయిలో మునగాల మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ!

Article Image

మునగాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ కు చెందిన 9వ తరగతి విద్యార్థిని జులకంటి హేమ హాసిని రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటింది. ఈనెల 15 16 17 తేదీల్లో హైదరాబాద్ రాజేంద్రనగర్ లో టిజిఐఆర్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి "తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్” పోటీల్లో ఆమె 4వ స్థానం సాధించి, జాతీయ స్థాయికి ఎంపికైంది.ఈ సందర్భంగా హేమ హాసినిని ప్రిన్సిపల్ బూర సైదయ్య గౌడ్, గైడ్ టీచర్ జె.రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించి,జాతీయ పోటీల్లో గెలవాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News