Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంధువులు, స్నేహితుల మధ్య మానస జన్మదిన వేడుకలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 08:48 PM

రామన్నపేటలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 240 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు సుభాష్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి కెసిఆర్ చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ సాధనతో పాటు రైతు సంక్షేమం, పేదల పథకాల అమలులో ఆయన పాత్ర విశిష్టమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బందెల రాములు, రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్, గర్దాస్ విక్రమ్, ఈడెం రాధా శ్రీనివాస్, కూనూరు సాయికుమార్, గొలుసుల సత్తి, మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్ బాబు, పున్న వెంకటేశం, ఎండి అమీర్, మాజీ సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి, జిల్లా నాయకులు బద్దుల రమేష్, మందడి సాగర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు బత్తుల వెంకన్న, కోనూరు ముత్తయ్య, నాయకులు చొప్పరి నరసింహ, గంగుల రాఘవరెడ్డి, జెట్టి శివప్రసాద్, వంగాల యాదయ్య, బొడ్డుపల్లి రాజు, బైకాని మహేష్, బొలుగుల కృష్ణ, నల్ల సైదులు, ఎండి మోసబ్, బాసాని రాజు, కొండగడప చింటూ, రాస వెంకటేశ్వర్లు, గర్దాస్ కరుణాకర్, పోలేపాక కృష్ణ, లక్ష్మయ్య, లింగస్వామి, వర్కల రమేష్, గట్టు శేఖర్, రేముడాల వెంకన్న, మెడబోయిన నరేష్, పోషబోయిన రాజు, భరత్, నరసింహ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News