Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:40 AM

రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం

రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం

రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం
14-04-2026 129 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డయాలసిస్ రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని డయాలసిస్ పేషెంట్లకు ఆహార పదార్థాలు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ సమాజానికి సేవ చేయడం ద్వారా ఆయన ఆశయాలను కొనసాగించాలని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కలకొండ కొండలరావు, మంద చంద్రయ్య, అబ్రహం కుమార్, వెంకటరమణ ఫోటో స్టూడియో ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ఏరియా ఆసుపత్రిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డయాలసిస్ రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని డయాలసిస్ పేషెంట్లకు ఆహార పదార్థాలు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ సమాజానికి సేవ చేయడం ద్వారా ఆయన ఆశయాలను కొనసాగించాలని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కలకొండ కొండలరావు, మంద చంద్రయ్య, అబ్రహం కుమార్, వెంకటరమణ ఫోటో స్టూడియో ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News