Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:42 AM

రామన్నపేట అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి.పోతరాజు శంకరయ్య

15-04-2026 150 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధనకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షుడు పోతరాజు శంకరయ్య పిలుపునిచ్చారు.

1994లో మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ భూమిపూజ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 1952 నుంచి 2008 వరకు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామన్నపేట ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు, యువత, నాయకులు, అధికారులు అందరూ కలిసి నియోజకవర్గ సాధన కోసం కృషి చేయాలని కోరారు.

“రా.. కదలిరా.. గల్లీ నుంచి ఢిల్లీకి బయలుదేరుదాం” అంటూ పిలుపునిచ్చారు.

Sthanikam

రామన్నపేట అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు రావాలి.పోతరాజు శంకరయ్య

Article Image

రామన్నపేట: రామన్నపేట నియోజకవర్గ సాధనకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షుడు పోతరాజు శంకరయ్య పిలుపునిచ్చారు.

1994లో మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి సహకారంతో అప్పటి ఎమ్మెల్యే గుర్రం యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ భూమిపూజ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. 1952 నుంచి 2008 వరకు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిధులు అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామన్నపేట ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తున్నాయని పేర్కొన్నారు. మండలంలోని ప్రజలు, యువత, నాయకులు, అధికారులు అందరూ కలిసి నియోజకవర్గ సాధన కోసం కృషి చేయాలని కోరారు.

“రా.. కదలిరా.. గల్లీ నుంచి ఢిల్లీకి బయలుదేరుదాం” అంటూ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News