Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:14 AM

రైతుల సమస్యలపై తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

04-05-2026 132 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని తాసిల్దార్ ర్యాలయం ముందు రైతుల సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల మార్కెట్ యార్డుల్లో వరి ధాన్యం నెల రోజులుగా కుప్పలుగా పేరుకుపోయి ఉన్నప్పటికీ, ప్రభుత్వం కొనుగోళ్లు వేగవంతం చేయడంలో జాప్యం చేస్తోందని విమర్శించారు.

మిల్లర్లు క్వింటాలుకు 5 కిలోల చొప్పున కోత విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Sthanikam

రైతుల సమస్యలపై తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని తాసిల్దార్ ర్యాలయం ముందు రైతుల సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల మార్కెట్ యార్డుల్లో వరి ధాన్యం నెల రోజులుగా కుప్పలుగా పేరుకుపోయి ఉన్నప్పటికీ, ప్రభుత్వం కొనుగోళ్లు వేగవంతం చేయడంలో జాప్యం చేస్తోందని విమర్శించారు.

మిల్లర్లు క్వింటాలుకు 5 కిలోల చొప్పున కోత విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News