Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:54 AM

రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత

01-05-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం రాచూరు గ్రామంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవిత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. అంతకుముందు రాగిమేకలపల్లి నుంచి రాచూరు గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి ప్రజల మధ్యకు చేరడం విశేషంగా నిలిచింది.

గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి–సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామని, ఇప్పటివరకు పెన్షన్లకు రూ.63,158 కోట్లు అందజేశామని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ రావు, డీఆర్డీఏ పీడీ నరసయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

రాచూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ – ఇంటింటికీ వెళ్లి అందజేసిన మంత్రి సవిత

Article Image

పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం రాచూరు గ్రామంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి సవిత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. అంతకుముందు రాగిమేకలపల్లి నుంచి రాచూరు గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణించి ప్రజల మధ్యకు చేరడం విశేషంగా నిలిచింది.

గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి–సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నామని, ఇప్పటివరకు పెన్షన్లకు రూ.63,158 కోట్లు అందజేశామని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ రావు, డీఆర్డీఏ పీడీ నరసయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News