Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:20 PM

రబీ పంటకు సింగూర్ సాగు జలాలు అందించలేము :ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు

రబీ పంటకు సింగూర్ సాగు జలాలు అందించలేము :ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు

రబీ పంటకు సింగూర్ సాగు జలాలు అందించలేము :ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు
29-12-2025 331 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

సింగూరు ప్రాజెక్టుకు మరమ్మత్తులు

మెదక్, స్థానికం ప్రతినిధి

సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తుల కారణంగా రబీ 2025–26 సీజన్‌లో ఘనపూర్ ఆనకట్టు (వనదుర్గ ప్రాజెక్టు) ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయలేమని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు తెలిపారు.

వనదుర్గ ప్రాజెక్టు పరిధిలోని కుల్చారం, మెదక్, హవేళీ ఘనపూర్, పాపన్నపేట మండలాల ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

రైతులు మరింత సమాచారం కోసం ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఇరిగేషన్ ఈఈ: 7093604017

జిల్లా వ్యవసాయ అధికారి: 8977750785.

Sthanikam

రబీ పంటకు సింగూర్ సాగు జలాలు అందించలేము :ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు

Article Image

సింగూరు ప్రాజెక్టుకు మరమ్మత్తులు

మెదక్, స్థానికం ప్రతినిధి

సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తుల కారణంగా రబీ 2025–26 సీజన్‌లో ఘనపూర్ ఆనకట్టు (వనదుర్గ ప్రాజెక్టు) ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయలేమని ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు తెలిపారు.

వనదుర్గ ప్రాజెక్టు పరిధిలోని కుల్చారం, మెదక్, హవేళీ ఘనపూర్, పాపన్నపేట మండలాల ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మత్తులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

రైతులు మరింత సమాచారం కోసం ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఇరిగేషన్ ఈఈ: 7093604017

జిల్లా వ్యవసాయ అధికారి: 8977750785.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News