Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

పోలేని గూడెంలో ఘనంగా మాతృదినోత్సవ వేడుకలు

పోలేని గూడెంలో ఘనంగా మాతృదినోత్సవ వేడుకలు

పోలేని గూడెంలో ఘనంగా మాతృదినోత్సవ వేడుకలు
11-05-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

తల్లి ప్రేమకు సాటి లేదు

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

చిలుకూరు మండలం పోలేని గూడెంలో ఆదివారం మాతృదినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.తల్లి ప్రేమకు సాటి లేదని, ప్రతి కుటుంబానికి తల్లే బలమని పేర్కొన్నారు.మహిళల త్యాగాలు, సేవలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

Sthanikam

పోలేని గూడెంలో ఘనంగా మాతృదినోత్సవ వేడుకలు

Article Image

తల్లి ప్రేమకు సాటి లేదు

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

చిలుకూరు మండలం పోలేని గూడెంలో ఆదివారం మాతృదినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి తల్లులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.తల్లి ప్రేమకు సాటి లేదని, ప్రతి కుటుంబానికి తల్లే బలమని పేర్కొన్నారు.మహిళల త్యాగాలు, సేవలు సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News