Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:51 AM

పందిపర్తిలో మురికి కాలువల శుభ్రత కార్యక్రమం

పందిపర్తిలో మురికి కాలువల శుభ్రత కార్యక్రమం

పందిపర్తిలో మురికి కాలువల శుభ్రత కార్యక్రమం
05-05-2026 91 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పందిపర్తి పరిధిలో మురికి కాలువల దుర్వాసనతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక నాయకులు స్వయంగా ముందుండి కాలువలను శుభ్రం చేయించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి. శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ మెంబర్ నిండి మామిడి అప్ప, శ్రీ లక్ష్మీనారాయణ, నబి రసూల్ పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులు అంజి, గంగప్ప, శ్రీనివాస్ సేవలు అందించారు.

శుభ్రమైన పరిసరాల కోసం అందరూ కలిసి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Sthanikam

పందిపర్తిలో మురికి కాలువల శుభ్రత కార్యక్రమం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పందిపర్తి పరిధిలో మురికి కాలువల దుర్వాసనతో పాటు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక నాయకులు స్వయంగా ముందుండి కాలువలను శుభ్రం చేయించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి. శ్రీనివాస్ రెడ్డి, వార్డ్ మెంబర్ నిండి మామిడి అప్ప, శ్రీ లక్ష్మీనారాయణ, నబి రసూల్ పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులు అంజి, గంగప్ప, శ్రీనివాస్ సేవలు అందించారు.

శుభ్రమైన పరిసరాల కోసం అందరూ కలిసి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News