Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి
11-05-2026 172 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

రెవిన్యూ, హౌసింగ్, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో రెవిన్యూ, హౌసింగ్, మున్సిపల్ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, పెండింగ్ ఫైళ్లపై చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

Sthanikam

పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి

Article Image

రెవిన్యూ, హౌసింగ్, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో రెవిన్యూ, హౌసింగ్, మున్సిపల్ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, పెండింగ్ ఫైళ్లపై చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News