Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:35 AM

పేదల ఆశాజ్యోతి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి

09-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

అనంతపురం: పేద ప్రజల సేవలో జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు Father Vincent Ferrer జయంతి సందర్భంగా ఆయన సేవాస్ఫూర్తిని ప్రజలు స్మరించుకున్నారు. అర్ధ శతాబ్దం క్రితం తెలుగునేలపై అడుగుపెట్టి, Rural Development Trust (ఆర్డీటీ)ను స్థాపించి గ్రామీణాభివృద్ధికి కొత్త దిశనిచ్చారు.

ఆసుపత్రులు, విద్యాసంస్థలు, స్వయం సహాయక సంఘాలు, క్రీడా మైదానాల ఏర్పాటు, నిరుపేదలకు పక్కా గృహాల నిర్మాణం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనంత ప్రజల ఆశాజ్యోతిగా నిలిచారు. ఆయన కృషి వల్ల వేలాది కుటుంబాలు అభివృద్ధి పథంలోకి వచ్చాయి.

ఈ ఏడాది జయంతి కానుకగా ఆర్డీటీకి FCRA అనుమతి లభించడంతో సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి Nimmala Vidyadharani ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్‌కు పలువురు నివాళులు అర్పించారు.

Sthanikam

పేదల ఆశాజ్యోతి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News