Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:32 AM

పశువులకు గాలికుంటు టీకాలు

పశువులకు గాలికుంటు టీకాలు

పశువులకు గాలికుంటు టీకాలు
23-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అడ్డగూడూరు,

మండలంలోని కంచనపల్లి గ్రామంలో సోమవారం పశువైద్యాధికారి అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 80 పశువులకు టీకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకా సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెడే అంబేద్కర్, వైద్య సిబ్బంది, గోపాలమిత్ర బృందం పాల్గొన్నారు.

Sthanikam

పశువులకు గాలికుంటు టీకాలు

Article Image

అడ్డగూడూరు,

మండలంలోని కంచనపల్లి గ్రామంలో సోమవారం పశువైద్యాధికారి అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 80 పశువులకు టీకాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత టీకా సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెడే అంబేద్కర్, వైద్య సిబ్బంది, గోపాలమిత్ర బృందం పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News