Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

పర్యవేక్షకుడు శ్రీనివాస్ రెడ్డికి ఘన వీడ్కోలు

30-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల ప్రజా పరిషత్ పర్యవేక్షకుడు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వారు శ్రీనివాస్ రెడ్డి సేవలను స్మరించుకుని ప్రశంసించారు. ఆయన తన సేవాకాలంలో కర్తవ్యనిష్ఠతో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయ‌న జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.

కార్యక్రమానికి మినిస్టీరియల్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు ఏపాల సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాదురు శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి అంబటి హరి శివకుమార్, కోశాధికారి కల్లు రమేష్ రెడ్డి, ఎంపీడీవోల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లోహిత్ రెడ్డి, ఎంపీడీవోలు గాదే జలంధర్ రెడ్డి, శర్మ, ఎండి యాకూబ్ నాయక్, మాజీ ఎంపీడీవో గంజి శివ, ఎంపీఓ రావుఫ్ అలీ, సీనియర్ అసిస్టెంట్ నూల కమలాకర్, సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యవేక్షకుడు శ్రీనివాస్ రెడ్డికి ఘన వీడ్కోలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News