Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:52 AM

పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో జన్మదిన వేడుకలు

పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో జన్మదిన వేడుకలు

పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో జన్మదిన వేడుకలు
02-05-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ పట్టణానికి చెందిన జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జావీద్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుకొండలోని పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు.

ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె. పార్థసారథి గారి అల్లుడు శశిభూషణ్ పటేల్ పాల్గొని జావీద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Sthanikam

పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో జన్మదిన వేడుకలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ పట్టణానికి చెందిన జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జావీద్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెనుకొండలోని పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు.

ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె. పార్థసారథి గారి అల్లుడు శశిభూషణ్ పటేల్ పాల్గొని జావీద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News