Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:31 AM

ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత. టీఆర్‌ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం

ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత. టీఆర్‌ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం

ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత. టీఆర్‌ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం
16-04-2026 468 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ సర్పంచులు ప్రభుత్వ కార్యక్రమాలపై సరైన సమాచారం ఇవ్వడం లేదని, గౌరవం దక్కడం లేదని అధికారులను ప్రశ్నించగా, కాంగ్రెస్ సర్పంచులు ప్రతిస్పందించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం సమావేశం కొనసాగింది.

Sthanikam

ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత. టీఆర్‌ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం

Article Image

: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ సర్పంచులు ప్రభుత్వ కార్యక్రమాలపై సరైన సమాచారం ఇవ్వడం లేదని, గౌరవం దక్కడం లేదని అధికారులను ప్రశ్నించగా, కాంగ్రెస్ సర్పంచులు ప్రతిస్పందించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం సమావేశం కొనసాగింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News