Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:42 AM

ప్రజలకు నాణ్యమైన వైద్యం.. చరిత శ్రీ హాస్పిటల్ ప్రారంభం

ప్రజలకు నాణ్యమైన వైద్యం.. చరిత శ్రీ హాస్పిటల్ ప్రారంభం

ప్రజలకు నాణ్యమైన వైద్యం.. చరిత శ్రీ హాస్పిటల్ ప్రారంభం
16-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలో చరిత శ్రీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ వైద్యుడు డాక్టర్ పెండెం శంకర్ హాస్పిటల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణం మరియు పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు. హాస్పిటల్‌లో ఆధునిక సాంకేతిక పరికరాలతో రక్త, మూత్రం, డయాబెటిస్ తదితర పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలు తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. వైద్య సేవల ద్వారా రోగులకు మెరుగైన సహాయం అందించడం హాస్పిటల్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Sthanikam

ప్రజలకు నాణ్యమైన వైద్యం.. చరిత శ్రీ హాస్పిటల్ ప్రారంభం

Article Image

నల్లగొండ పట్టణంలో చరిత శ్రీ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ వైద్యుడు డాక్టర్ పెండెం శంకర్ హాస్పిటల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణం మరియు పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించినట్లు తెలిపారు. హాస్పిటల్‌లో ఆధునిక సాంకేతిక పరికరాలతో రక్త, మూత్రం, డయాబెటిస్ తదితర పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రజలు తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరారు. వైద్య సేవల ద్వారా రోగులకు మెరుగైన సహాయం అందించడం హాస్పిటల్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News