Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం
11-05-2026 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ డివిజన్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది

కోదాడ డీఎస్సీ శ్రీనివాస్ రెడ్డి

ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం కోదాడ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన 'పోలీస్ ప్రజావాణి'లో ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు విన్నపాలు అందజేశారు.

Sthanikam

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం

Article Image

కోదాడ డివిజన్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది

కోదాడ డీఎస్సీ శ్రీనివాస్ రెడ్డి

ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సోమవారం కోదాడ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన 'పోలీస్ ప్రజావాణి'లో ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చట్టపరిధిలో బాధితులకు న్యాయం చేస్తామని, ఎవరూ అధైర్యపడొద్దని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు విన్నపాలు అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News