Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:51 AM

ప్రజల ఆరోగ్యం కోసం కాలువల శుభ్రత పనులు

ప్రజల ఆరోగ్యం కోసం కాలువల శుభ్రత పనులు

ప్రజల ఆరోగ్యం కోసం కాలువల శుభ్రత పనులు
11-05-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో మంత్రి సవిత అదేశాలతో మురికి కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టారు. గ్రామాల సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

సోమవారం ఎస్సీ కాలనీలోని పలు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, వ్యర్థాలను దగ్గరుండి తొలగింపజేశారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో నబి, షబ్బీర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల ఆరోగ్యం కోసం కాలువల శుభ్రత పనులు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో మంత్రి సవిత అదేశాలతో మురికి కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టారు. గ్రామాల సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

సోమవారం ఎస్సీ కాలనీలోని పలు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, వ్యర్థాలను దగ్గరుండి తొలగింపజేశారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం ఉండాలనే ఉద్దేశంతో ఈ పనులు చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో నబి, షబ్బీర్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News