Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:20 AM

ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

05-05-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెద్ద హరివాణం :

గ్రామ ప్రజల దాహం తీర్చేందుకు పెద్ద హరివాణం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ప్రారంభించారు.

ఆంధ్ర రాష్ట్రంలో సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో గ్రామానికి స్పెషల్ ఆఫీసర్‌గా ఆదోని తహసీల్దార్ శేషుఫణి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో నీటి సరఫరా సమస్యలపై ప్రజలు దృష్టికి తీసుకురాగా, నీటి సరఫరా సరిగా లేదని తెలిపారు.

అలాగే డ్రైనేజీలు, పీసీ రోడ్ల పరిస్థితి కూడా బాగోలేదని పేర్కొన్నారు. దీనిపై తహసీల్దార్ శేషుఫణి స్పందిస్తూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బస్ షెల్టర్ వద్ద ప్రయాణికుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు.

Sthanikam

ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రo ప్రారంభించిన చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

Article Image

పెద్ద హరివాణం :

గ్రామ ప్రజల దాహం తీర్చేందుకు పెద్ద హరివాణం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ప్రారంభించారు.

ఆంధ్ర రాష్ట్రంలో సర్పంచ్ పదవీ కాలం ముగియడంతో గ్రామానికి స్పెషల్ ఆఫీసర్‌గా ఆదోని తహసీల్దార్ శేషుఫణి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామంలో నీటి సరఫరా సమస్యలపై ప్రజలు దృష్టికి తీసుకురాగా, నీటి సరఫరా సరిగా లేదని తెలిపారు.

అలాగే డ్రైనేజీలు, పీసీ రోడ్ల పరిస్థితి కూడా బాగోలేదని పేర్కొన్నారు. దీనిపై తహసీల్దార్ శేషుఫణి స్పందిస్తూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బస్ షెల్టర్ వద్ద ప్రయాణికుల కోసం చలివేంద్రం ఏర్పాటు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News