శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తిలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకి జిల్లా నలమూలల నుండి వస్తున్న ప్రజలకు, రైతులకు గ్రీన్ భారత్ ఫౌండేషన్ తరపున, సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన టిడిపి పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ప్రాముఖ్యమైనదని,సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న మా ఆకలి తీరుస్తున్న సామకోటి ఆదినారాయణ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
PRINT TIME: October 09, 2026 04:40 AM
ప్రజల ఆకలి తీరుస్తున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి

27-04-2026
25 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తిలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకి జిల్లా నలమూలల నుండి వస్తున్న ప్రజలకు, రైతులకు గ్రీన్ భారత్ ఫౌండేషన్ తరపున, సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆధ్వర్యంలో 300 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన టిడిపి పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం ప్రాముఖ్యమైనదని,సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న మా ఆకలి తీరుస్తున్న సామకోటి ఆదినారాయణ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి