చిట్యాల, ఈనెల10 హైదరాబాదులో గల పేరెడ్ గ్రౌండ్లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను బిజెపి శ్రేణులు విజయవంతం చేయాలని జిల్లా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాల మండలం లోని పెద్ద కాపర్తి గ్రామం లో బిజెపి మండల అధ్యక్షుడు పీక వెంకన్న ఆధ్వర్యంలో బిజెపి నాయకుల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఈనెల 10వ తారీఖున పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా బిజెపి కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
PRINT TIME: October 09, 2026 03:23 PM
ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

03-05-2026
18 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల, ఈనెల10 హైదరాబాదులో గల పేరెడ్ గ్రౌండ్లో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను బిజెపి శ్రేణులు విజయవంతం చేయాలని జిల్లా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాల మండలం లోని పెద్ద కాపర్తి గ్రామం లో బిజెపి మండల అధ్యక్షుడు పీక వెంకన్న ఆధ్వర్యంలో బిజెపి నాయకుల సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఈనెల 10వ తారీఖున పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న సందర్భంగా బిజెపి కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి