Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి

28-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దేశ భవిష్యత్తు ప్రణాళికలకు ప్రాతిపదిక అయిన సెన్సెస్-2027 (జనగణన) ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, పక్కాగా నిర్వహించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ కేంద్రంలో కొనసాగుతున్న రెండవ రోజు ఫేస్-3 శిక్షణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు దశరథ, ప్రసాద్‌లు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణనలో పాటించాల్సిన మెళకువలు, మొబైల్ యాప్ ద్వారా సమాచార సేకరణ వంటి సాంకేతిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల నుంచి ఖచ్చితమైన వివరాలను సేకరించాలని, డేటా నమోదులో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, సెన్సెస్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రవళిక మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పక్కాగా జనగణన చేపట్టాలి:మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి

Article Image

దేశ భవిష్యత్తు ప్రణాళికలకు ప్రాతిపదిక అయిన సెన్సెస్-2027 (జనగణన) ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా, పక్కాగా నిర్వహించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. చౌటుప్పల్ కేంద్రంలో కొనసాగుతున్న రెండవ రోజు ఫేస్-3 శిక్షణ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా సందర్శించి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు దశరథ, ప్రసాద్‌లు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణనలో పాటించాల్సిన మెళకువలు, మొబైల్ యాప్ ద్వారా సమాచార సేకరణ వంటి సాంకేతిక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల నుంచి ఖచ్చితమైన వివరాలను సేకరించాలని, డేటా నమోదులో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, సెన్సెస్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రవళిక మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News