Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:36 AM

పైప్‌లైన్ లీకేజ్‌తో 242 గ్రామాలకు నీటి అంతరాయం

పైప్‌లైన్ లీకేజ్‌తో 242 గ్రామాలకు నీటి అంతరాయం

పైప్‌లైన్ లీకేజ్‌తో 242 గ్రామాలకు నీటి అంతరాయం
25-03-2026 59 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

24 గంటల పాటు సరఫరా నిలిపివేత

భువనగిరిలోని హన్మాపూర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో 900 మిమీ డి.ఐ పైప్‌లైన్‌లో భారీ లీకేజ్ సంభవించింది. ఈ నేపథ్యంలో అత్యవసర మరమ్మత్తు పనులు బుధవారం ఉదయం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ పనుల కారణంగా ఆత్మకూర్, భువనగిరి, బిబినగర్, వలిగొండ, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, మోటకొండూరు, పోచంపల్లి, రామన్నపేట మండలాల పరిధిలోని 242 గ్రామాలకు తాత్కాలికంగా నీటి సరఫరా నిలిపివేయబడుతుంది.

ఈ అంతరాయం సుమారు 24 గంటల పాటు కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా స్థానికంగా తాగునీటి ప్రత్యామ్నాయ వనరులు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు.

ఈ అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతూ సహకరించాలని కోరారు.

Sthanikam

పైప్‌లైన్ లీకేజ్‌తో 242 గ్రామాలకు నీటి అంతరాయం

Article Image

24 గంటల పాటు సరఫరా నిలిపివేత

భువనగిరిలోని హన్మాపూర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో 900 మిమీ డి.ఐ పైప్‌లైన్‌లో భారీ లీకేజ్ సంభవించింది. ఈ నేపథ్యంలో అత్యవసర మరమ్మత్తు పనులు బుధవారం ఉదయం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ పనుల కారణంగా ఆత్మకూర్, భువనగిరి, బిబినగర్, వలిగొండ, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, మోటకొండూరు, పోచంపల్లి, రామన్నపేట మండలాల పరిధిలోని 242 గ్రామాలకు తాత్కాలికంగా నీటి సరఫరా నిలిపివేయబడుతుంది.

ఈ అంతరాయం సుమారు 24 గంటల పాటు కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా స్థానికంగా తాగునీటి ప్రత్యామ్నాయ వనరులు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు.

ఈ అసౌకర్యానికి క్షమాపణలు తెలుపుతూ సహకరించాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News