Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు

పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు

పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు
01-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ఎం.వి.ఆర్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. తాజాగా విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

ఈ పరీక్షల్లో సాయి హర్ష 600లో 585 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. ధనుష్ రెడ్డి 581, శ్రావణి 578 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం 223 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 112 మంది 550కి పైగా మార్కులు సాధించడం విశేషం.

ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్, కరస్పాండెంట్ కొలను పాక గీత రవికుమార్ మాట్లాడుతూ పాఠశాలలో నాణ్యమైన బోధన, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు.

Sthanikam

పదో తరగతి ఫలితాల్లో ఎం.వి.ఆర్ విద్యార్థుల మెరుపులు

Article Image

నల్గొండ పట్టణంలోని ఎం.వి.ఆర్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించారు. తాజాగా విడుదలైన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

ఈ పరీక్షల్లో సాయి హర్ష 600లో 585 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. ధనుష్ రెడ్డి 581, శ్రావణి 578 మార్కులతో మెరుగైన ఫలితాలు సాధించారు. మొత్తం 223 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 112 మంది 550కి పైగా మార్కులు సాధించడం విశేషం.

ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్, కరస్పాండెంట్ కొలను పాక గీత రవికుమార్ మాట్లాడుతూ పాఠశాలలో నాణ్యమైన బోధన, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News