Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్
30-04-2026 321 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట, ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో యాదగిరిగుట్టలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి మండలంలో అగ్రస్థానాలు కైవసం చేసుకున్నారు.

పాఠశాలకు చెందిన కర్రె నిధిశ్రీ 576 మార్కులతో మండల ప్రథమ స్థానం, బండి మనస్విని 569 మార్కులతో ద్వితీయ స్థానం సాధించారు. కంబాల శ్రీకాంత్ 564 మార్కులతో తృతీయ స్థానం దక్కించుకున్నారు.

ఈ ఏడాది ఎస్ఎస్‌సీ పరీక్షలకు హాజరైన పాఠశాల 44 మంది విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించి శాతం ఫలితాన్ని నమోదు చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఐలేని రాంరెడ్డి, డైరెక్టర్ ఐలేని రమాదేవి విద్యార్థులను అభినందించారు. వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

పదో ఫలితాల్లో విజ్ఞాన్ హై స్కూల్‌కు మండల టాప్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News