Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:23 AM

పది ఫలితాల్లో న్యాల్కల్ మండలానికి 99.34% ఉత్తీర్ణత రేజింతల్ బాలికలు మండల టాపర్లుగా సత్తా

30-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

విడుదలైన పదో తరగతి ఫలితాల్లో న్యాల్కల్ మండలం 99.34 శాతం ఉత్తీర్ణత సాధించింది. మండలంలోని 8 జిల్లా పరిషత్ పాఠశాలలు, ఒక కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు చెందిన 455 మంది విద్యార్థుల్లో 452 మంది ఉత్తీర్ణులయ్యారని మండల విద్యాధికారి మారుతీ రాథోడ్ తెలిపారు.మిర్జాపూర్ (బి), హద్నూర్, చాల్కి, మెటల్‌కుంట, మామిడిగి, రేజింతల్, చీకూర్తి జిల్లా పరిషత్ పాఠశాలలు, న్యాల్కల్ కస్తూర్బా గాంధీ గురుకులం వంద శాతం ఫలితాలు సాధించాయి.రేజింతల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి. పవిత్ర 600లో 575 మార్కులు, ఎం. భార్గవి 573 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. హద్నూర్ పాఠశాలకు చెందిన తారుణ్య 568 మార్కులతో ప్రతిభ చాటింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

Sthanikam

పది ఫలితాల్లో న్యాల్కల్ మండలానికి 99.34% ఉత్తీర్ణత రేజింతల్ బాలికలు మండల టాపర్లుగా సత్తా

Article Image

న్యాల్కల్,

విడుదలైన పదో తరగతి ఫలితాల్లో న్యాల్కల్ మండలం 99.34 శాతం ఉత్తీర్ణత సాధించింది. మండలంలోని 8 జిల్లా పరిషత్ పాఠశాలలు, ఒక కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు చెందిన 455 మంది విద్యార్థుల్లో 452 మంది ఉత్తీర్ణులయ్యారని మండల విద్యాధికారి మారుతీ రాథోడ్ తెలిపారు.మిర్జాపూర్ (బి), హద్నూర్, చాల్కి, మెటల్‌కుంట, మామిడిగి, రేజింతల్, చీకూర్తి జిల్లా పరిషత్ పాఠశాలలు, న్యాల్కల్ కస్తూర్బా గాంధీ గురుకులం వంద శాతం ఫలితాలు సాధించాయి.రేజింతల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన బి. పవిత్ర 600లో 575 మార్కులు, ఎం. భార్గవి 573 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. హద్నూర్ పాఠశాలకు చెందిన తారుణ్య 568 మార్కులతో ప్రతిభ చాటింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News