Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

పదవ తరగతి ఉత్తీర్ణులకు అభినందనలు విఫలమైన విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగాలి. సర్పంచ్ కంభంపాటి

29-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టిన ప్రతి విద్యార్థిని అభినందిస్తూ, వారి విజయానికి ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని అన్నారు.

పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులను బాధపెట్టవద్దని హితవు పలికారు. ఒక పరీక్షలో విఫలమైతే మళ్లీ అవకాశం ఉంటుందని, కానీ జీవితానికి ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.

Sthanikam

పదవ తరగతి ఉత్తీర్ణులకు అభినందనలు విఫలమైన విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగాలి. సర్పంచ్ కంభంపాటి

Article Image

పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నమ్మకాన్ని నిలబెట్టిన ప్రతి విద్యార్థిని అభినందిస్తూ, వారి విజయానికి ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని అన్నారు.

పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులను బాధపెట్టవద్దని హితవు పలికారు. ఒక పరీక్షలో విఫలమైతే మళ్లీ అవకాశం ఉంటుందని, కానీ జీవితానికి ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News