Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:15 AM

పదవ తరగతి ఫలితాల్లో సందీప్ పాఠశాల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాల్లో సందీప్ పాఠశాల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాల్లో సందీప్ పాఠశాల ప్రభంజనం
29-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, ఏప్రిల్ 30 — స్థానికం న్యూస్:

నల్గొండ జిల్లా సందీప్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి శాతం ఫలితాలను నమోదు చేసింది. పాఠశాల నుండి పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ ఉత్తీర్ణులవడం విశేషం.

విద్యార్థిని వై. మధు శ్రీ 600 మార్కులకు 576 మార్కులు సాధించి పాఠశాలలో ప్రథమ స్థానం సాధించారు. మొత్తం విద్యార్థుల్లో 25 మంది 500కి పైగా మార్కులు సాధించడం గమనార్హం.

విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం ద్వారా పాఠశాల ప్రతిష్టను మరింత పెంచారు. పాఠశాలలో నాణ్యమైన బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, క్రమశిక్షణ, ప్రత్యేక శిక్షణ తరగతులు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులు, చైర్మన్ గానుతల సత్యనారాయణ రెడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు.

Sthanikam

పదవ తరగతి ఫలితాల్లో సందీప్ పాఠశాల ప్రభంజనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News