Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

పదవ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన ఎస్‌పీఆర్ హైస్కూల్

29-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ఎస్‌పీఆర్ హైస్కూల్ పదవ తరగతి ఫలితాల్లో మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించింది. గత 21 సంవత్సరాలుగా ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 100% ఉత్తీర్ణతను కొనసాగిస్తున్న ఈ పాఠశాల, ఈ ఏడాది కూడా 100% ప్రథమ శ్రేణి ఫలితాలను సాధించడం విశేషం.

ఈసారి 20 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారు. వీరిలో బి. భాగ్యశ్రీ 589 మార్కులతో ప్రథమ స్థానం సాధించగా, బి. సృష్టి 587, ఎం. అశ్విత 580, అవినాష్ 576, సిహెచ్. సాయి 572, కె. రితిక 571, కె. వర్ష 565, ఏ. ఉత్తమ్ కుమార్ 565, సిహెచ్. లక్ష్మీప్రసన్న 563, కె. కార్తికేయ 564, పి. శ్రీకాంత్ 562, శ్రీనిజ 562, పి. క్షేత్రనారాయణ 560, లక్ష్మీప్రసన్న 560, చిత్రిత్యాచారి 559, హిత్రిక 559, వై. సర్వజ్ఞ 559, కె. మహేష్ 555, ఓంకార్ 554, అక్షయ్ రామ్ 554, అజయ్ కుమార్ 553, శర్వాన్ 552, శివశంకర్ రెడ్డి 552, దీపక్ 550, సృజన్ పాల్ 551 మార్కులు సాధించారు.

మొత్తం 189 మంది విద్యార్థుల్లో 103 మంది 500కి పైగా మార్కులు సాధించడం గమనార్హం. నాణ్యమైన బోధన, సిసిఈ విధానం, అసైన్‌మెంట్ సిస్టమ్, రోజువారీ వర్క్‌షీట్లు, ఆధునిక బోధన పద్ధతులు ఈ విజయానికి కారణమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామ్ రెడ్డి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాల చైర్మన్ డా. బి. ఇమావంత రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ వరప్రసాద్, ప్రధానోపాధ్యాయులు ఎం. ధోని మరియు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను అభినందించారు.

Sthanikam

పదవ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన ఎస్‌పీఆర్ హైస్కూల్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News