Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

పదవ ఫలితాల్లో మరోసారి చరిత్ర సృష్టించిన ప్రేరణ స్కూల్

29-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ప్రేరణ స్కూల్ పదవ తరగతి ఫలితాల్లో మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి చరిత్ర సృష్టించింది. అపజయం ఎరుగని ఫలితాలు మాకే సొంతమని మరోసారి రుజువు చేస్తూ ఈ ఏడాది కూడా 100% ఉత్తీర్ణత సాధించింది.

తెలంగాణ ఎస్‌ఎస్‌సీ–2026 ఫలితాల్లో ప్రేరణ స్కూల్ విద్యార్థులు జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. మొత్తం 51 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించడం విశేషం.

ఈ సందర్భంగా ఎస్. వర్షిత 572 మార్కులతో టాప్ సాధించగా, పి. ప్రశాంత్ రెడ్డి 568, ఎం. కార్తీక్ కుమార్ 568, ఐ. మణిదీప్ 567, రాఘవేందర్ రెడ్డి 556, సిహెచ్. వర్షిని 552, యశ్వంత్ రెడ్డి 552, వర్షిత 552, నికిత 551 మార్కులు సాధించారు.

విద్యార్థులు సాధించిన ఈ అద్భుత ఫలితాలు పాఠశాల ప్రతిష్టను మరింత పెంచాయి. నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, పోటీ ప్రపంచానికి తగిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ఈ విజయానికి కారణమని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. “చదువును ఆసక్తిగా నేర్పిస్తూ, సంస్కారాన్ని బలపరచడం మా లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

పదవ ఫలితాల్లో మరోసారి చరిత్ర సృష్టించిన ప్రేరణ స్కూల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News