Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:12 AM

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్
03-05-2026 427 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: జేపీ గార్డెన్స్‌లో ఇంద్రపాలనగరానికి చెందిన కూరెళ్ల నర్సింహా–మాధవి దంపతుల కుమార్తె సాత్విక వివాహం రంజత్ కుమార్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభకార్యంలో గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, రాస వెంకటేష్, రాజన్నగారి రమేష్, మాజీ ఎంపీటీసీ మంటి సరోజన రమేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, సిరిపంగి గణేష్, ఈర్లపల్లి రమేష్, మంటి శంకర్, తంగేడిపల్లి ఎల్లయ్య, ఎడమ నర్సింహా తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

Sthanikam

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్

Article Image

రామన్నపేట: జేపీ గార్డెన్స్‌లో ఇంద్రపాలనగరానికి చెందిన కూరెళ్ల నర్సింహా–మాధవి దంపతుల కుమార్తె సాత్విక వివాహం రంజత్ కుమార్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ శుభకార్యంలో గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, రాస వెంకటేష్, రాజన్నగారి రమేష్, మాజీ ఎంపీటీసీ మంటి సరోజన రమేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, సిరిపంగి గణేష్, ఈర్లపల్లి రమేష్, మంటి శంకర్, తంగేడిపల్లి ఎల్లయ్య, ఎడమ నర్సింహా తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News