Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:14 AM

నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన ఎస్.కే. చాంద్

06-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కే. చాంద్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన అయిలపురం స్కైలాబ్ కుమార్తె వివాహ వేడుకలు పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నోముల శంకర్, రాష్ట్ర నాయకులు గడ్డం యాదగిరి, వరికల్ గోపాల్, మండల ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి ఇమామ్ సాబ్, మాజీ మండల ఉపాధ్యక్షుడు మద్దెగల్ల నరసింహ, ఉద్యమ నాయకులు మురళి, కైరంకొండ సంతోష్, దండిగా నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన ఎస్.కే. చాంద్

Article Image

రామన్నపేట,: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కే. చాంద్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామానికి చెందిన అయిలపురం స్కైలాబ్ కుమార్తె వివాహ వేడుకలు పట్టణంలోని మల్లికార్జున ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నోముల శంకర్, రాష్ట్ర నాయకులు గడ్డం యాదగిరి, వరికల్ గోపాల్, మండల ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు ఎండి ఇమామ్ సాబ్, మాజీ మండల ఉపాధ్యక్షుడు మద్దెగల్ల నరసింహ, ఉద్యమ నాయకులు మురళి, కైరంకొండ సంతోష్, దండిగా నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News