రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన సుర్వి సత్తయ్య కుమార్తె వివాహ వేడుకలు పట్టణంలోని జేపీ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఆవుల లక్ష్మీనారాయణ, ఆవుల శ్రీధర్, బొల్లం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 26, 2026 01:15 AM
నూతన వధూవరులకు ఆశీస్సులు అందించిన చిరుమర్తి లింగయ్య

06-05-2026
23 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన సుర్వి సత్తయ్య కుమార్తె వివాహ వేడుకలు పట్టణంలోని జేపీ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ఆవుల లక్ష్మీనారాయణ, ఆవుల శ్రీధర్, బొల్లం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి