Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్లో డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 07:47 PM

నూజివీడు పట్టణంలో నిత్యం కరెంటు కోతలు : సమాధానం లేని విద్యుత్తు అధికారులు

27-01-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్:

నూజివీడు స్థానిక పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ ఏరియాలో నిత్యం కరెంటు కోతలు ఎటువంటి సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడంతో వ్యాపారాలు చేసుకునే దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం నాడు కూడా ఇదే రీతిలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ నిలిపివేత తూతూ మంత్రంగా మధ్యలో ఒక గంట సమయం విద్యుత్తు ఇవ్వడం మరల ఆపడం లాంటి పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారస్తులు ముందుగా తెలియజేస్తే దానికి అనుగుణంగా వ్యాపారస్తులు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది ముందుగా తెలియపరచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.

Sthanikam

నూజివీడు పట్టణంలో నిత్యం కరెంటు కోతలు : సమాధానం లేని విద్యుత్తు అధికారులు

Article Image

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్:

నూజివీడు స్థానిక పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ ఏరియాలో నిత్యం కరెంటు కోతలు ఎటువంటి సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడంతో వ్యాపారాలు చేసుకునే దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం నాడు కూడా ఇదే రీతిలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ నిలిపివేత తూతూ మంత్రంగా మధ్యలో ఒక గంట సమయం విద్యుత్తు ఇవ్వడం మరల ఆపడం లాంటి పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారస్తులు ముందుగా తెలియజేస్తే దానికి అనుగుణంగా వ్యాపారస్తులు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది ముందుగా తెలియపరచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News