Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:25 PM

నోచ్ ల్యాబ్ లో రెండో సారి ప్రమాదం ప్రభుత్వ అధికారులా, కంపెనీ యాజమాన్యం బాధ్యత రహిత్యం, నిర్లక్ష్యమే: ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్.

01-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో నోచ్ ల్యాబ్ అనుమతులు రద్దు చేయాలి – మేడే రోజు కంపెనీ నిర్వహణపై తీవ్ర ఆగ్రహంమేడే (కార్మిక దినోత్సవం) రోజున కూడా నిబంధనలను విస్మరించి కంపెనీ నిర్వహించడం ప్రభుత్వ చట్టాలను తుంగలో తొక్కినట్లేనని తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోచ్ ల్యాబ్ యాజమాన్యం కార్మికుల హక్కులను పూర్తిగా పట్టించుకోకుండా, మేడే రోజున పని చేయించడం ద్వారా రియాక్టర్ పేలి కార్మికులు తీవ్రoగా గాయపడినరని,వారికీ మెరుగైన వైద్యం అదించి ప్రాణాలను కాపడాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నోచ్ ల్యాబ్ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. కార్మికుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకొని:నోచ్ ల్యాబ్‌కు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలిసంబంధిత జిల్లా పరిశ్రమల అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలికార్మిక హక్కులను ఉల్లంఘించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలిఅని కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు.కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వం ను కోరారు.మొదటి సారి ప్రమాదం జరిగినప్పుడే కఠినంగా చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదం జరిగిఉండక పోవచ్చు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నోచ్ ల్యాబ్ వలన ప్రజలకు, కార్మికులకు భద్రత లేదని ఈ కంపెనీ ని ముసివేయాలని డిమాoడ్ చేశారు.

Sthanikam

నోచ్ ల్యాబ్ లో రెండో సారి ప్రమాదం ప్రభుత్వ అధికారులా, కంపెనీ యాజమాన్యం బాధ్యత రహిత్యం, నిర్లక్ష్యమే: ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్.

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో నోచ్ ల్యాబ్ అనుమతులు రద్దు చేయాలి – మేడే రోజు కంపెనీ నిర్వహణపై తీవ్ర ఆగ్రహంమేడే (కార్మిక దినోత్సవం) రోజున కూడా నిబంధనలను విస్మరించి కంపెనీ నిర్వహించడం ప్రభుత్వ చట్టాలను తుంగలో తొక్కినట్లేనని తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నోచ్ ల్యాబ్ యాజమాన్యం కార్మికుల హక్కులను పూర్తిగా పట్టించుకోకుండా, మేడే రోజున పని చేయించడం ద్వారా రియాక్టర్ పేలి కార్మికులు తీవ్రoగా గాయపడినరని,వారికీ మెరుగైన వైద్యం అదించి ప్రాణాలను కాపడాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నోచ్ ల్యాబ్ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. కార్మికుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకొని:నోచ్ ల్యాబ్‌కు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేయాలిసంబంధిత జిల్లా పరిశ్రమల అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలికార్మిక హక్కులను ఉల్లంఘించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలిఅని కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు.కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వం ను కోరారు.మొదటి సారి ప్రమాదం జరిగినప్పుడే కఠినంగా చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదం జరిగిఉండక పోవచ్చు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నోచ్ ల్యాబ్ వలన ప్రజలకు, కార్మికులకు భద్రత లేదని ఈ కంపెనీ ని ముసివేయాలని డిమాoడ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News