Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌
29-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

నిజాయితీ చాటుకున్న కోదాడ ఆర్టీసీ కండక్టర్

కోదాడ డిపోకు చెందిన కండక్టర్ జి. శ్రీధర్ తన నిజాయితీతో ఆదర్శంగా నిలిచారు. కోదాడ నుంచి ముదిగొండకు వెళ్తున్న బస్సులో ఒక ప్రయాణికురాలు మర్చిపోయిన ఐదు గ్రాముల బంగారు మాటీలను ఆయన గుర్తించారు. వాటిని సురక్షితంగా డిపోకు తీసుకువచ్చి అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం అసలు యజమానికి కోదాడ ఆర్టీసీ డిపో కార్యాలయంలో డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సమక్షంలో ఆ బంగారాన్ని తిరిగి అందజేశారు.శ్రీధర్ నిజాయితీని డిపో మేనేజర్ శ్రీనివాస్, తోటి ఉద్యోగులు అభినందించారు.

Sthanikam

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్‌

Article Image

నిజాయితీ చాటుకున్న కోదాడ ఆర్టీసీ కండక్టర్

కోదాడ డిపోకు చెందిన కండక్టర్ జి. శ్రీధర్ తన నిజాయితీతో ఆదర్శంగా నిలిచారు. కోదాడ నుంచి ముదిగొండకు వెళ్తున్న బస్సులో ఒక ప్రయాణికురాలు మర్చిపోయిన ఐదు గ్రాముల బంగారు మాటీలను ఆయన గుర్తించారు. వాటిని సురక్షితంగా డిపోకు తీసుకువచ్చి అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం అసలు యజమానికి కోదాడ ఆర్టీసీ డిపో కార్యాలయంలో డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సమక్షంలో ఆ బంగారాన్ని తిరిగి అందజేశారు.శ్రీధర్ నిజాయితీని డిపో మేనేజర్ శ్రీనివాస్, తోటి ఉద్యోగులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News