Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:54 PM

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'
02-05-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ

ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు మే 4 (సోమవారం) నుండి చౌటుప్పల్ డివిజన్ పరిధిలో అర్జీల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వేదిక: ఎంపీడీఓ కార్యాలయ మీటింగ్ హాల్

చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరం నందు నిర్వహించనున్నారు. డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రజలు తమ సమస్యలపై ఇక్కడ విన్నవించుకోవచ్చు.

ఏయే మండలాల వారంటే..?

చౌటుప్పల్, ​నారాయణపురం

​బి.పోచంపల్లి, ​వలిగొండ,

​రామన్నపేట తమ పరిధిలోని మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది.

Sthanikam

నేటి నుంచి డివిజన్ స్థాయిలో 'ప్రజావాణి'

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News