Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:20 AM

నేతన్నలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం 75 మందికి పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

05-05-2026 86 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో చేనేత కార్మికుల కోసం “నేతన్నకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం” నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ గారిక సత్యనారాయణ ప్రారంభించారు.

శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కంటి విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు సేవలందించారు. వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు శ్వాసకోశ సమస్యలున్న వారికి ఛెస్ట్ ఎక్స్‌రేలు తీశారు.

మొత్తం 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 50 మంది పురుషులు, 25 మంది మహిళలు ఉన్నారు. బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘ అధ్యక్షుడు జెల్ల వెంకటేష్, పట్టణ శాఖ అధ్యక్షుడు రచ్చ యాదగిరి, వైద్యాధికారి డాక్టర్ అశ్విని కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుమన్ కళ్యాణ్, హెచ్‌ఈఓ గోపాల్, సూపర్వైజర్ వాణిశ్రీ, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

నేతన్నలకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం 75 మందికి పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

Article Image

రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో చేనేత కార్మికుల కోసం “నేతన్నకు ఆరోగ్య భద్రత మెగా వైద్య శిబిరం” నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ గారిక సత్యనారాయణ ప్రారంభించారు.

శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కంటి విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు సేవలందించారు. వివిధ రకాల రక్త పరీక్షలు నిర్వహించడంతో పాటు శ్వాసకోశ సమస్యలున్న వారికి ఛెస్ట్ ఎక్స్‌రేలు తీశారు.

మొత్తం 75 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 50 మంది పురుషులు, 25 మంది మహిళలు ఉన్నారు. బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘ అధ్యక్షుడు జెల్ల వెంకటేష్, పట్టణ శాఖ అధ్యక్షుడు రచ్చ యాదగిరి, వైద్యాధికారి డాక్టర్ అశ్విని కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుమన్ కళ్యాణ్, హెచ్‌ఈఓ గోపాల్, సూపర్వైజర్ వాణిశ్రీ, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News