Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:58 PM

నేలపట్లలో 'ప్రజా పాలన': మహిళల భద్రతపై అవగాహన

01-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరం:

ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన' కార్యక్రమంలో భాగంగా గురువారం నేలపట్ల గ్రామంలో మహిళల భద్రత, బాలల రక్షణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ మాట్లాడుతూ, సమాజంలో మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలు తక్షణమే పోలీసుల సహాయం పొందేలా 'డైల్ 100' లేదా షీ-టీమ్స్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చిన్నపిల్లలపై జరుగుతున్న అకృత్యాల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, నేరాల నివారణకు గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు, బాలల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి గ్రామస్థులకు వివరించారు.​ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న పోలీసులు, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

​"ప్రతి మహిళా ధైర్యంగా ఉండాలి. నేరాల గురించి సమాచారం ఇచ్చే వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతాం అన్నారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎస్సై కృషమాల్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Sthanikam

నేలపట్లలో 'ప్రజా పాలన': మహిళల భద్రతపై అవగాహన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News