Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:26 PM

నేడు నారాయణపురం మండలానికి రానున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

17-01-2026 164 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరెంటోత్ శ్రీనుయక్

నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపురం మండలం కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 5 ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేయడానికి ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచ్చేయుచున్నారు కావునకాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నారాయణపురంమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కరెంటోతు శ్రీను నాయక్ తెలియజేశారు.

Sthanikam

నేడు నారాయణపురం మండలానికి రానున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Article Image

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరెంటోత్ శ్రీనుయక్

నారాయణపురం మండలం స్థానికం ప్రతినిధి.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థన్ నారాయణపురం మండలం కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 5 ఫైనల్ మ్యాచ్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేయడానికి ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విచ్చేయుచున్నారు కావునకాంగ్రెస్ పార్టీ జిల్లాస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నారాయణపురంమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కరెంటోతు శ్రీను నాయక్ తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News