Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:33 AM

నేడు మహిళలోకానికి సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ పిలుపు

13-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సంక్రాంతి సంబరాలకు భోగారం సిద్ధం

పాఠశాల ఆవరణలో ముగ్గుల పోటీలు, చిన్నారుల నృత్య ప్రదర్శన

స్థానికం ప్రధాన ప్రతినిధి

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భోగారం గ్రామంలో రంగుల సంబరాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (13–01–2026, మంగళవారం) గ్రామ పాఠశాల ఆవరణలో గ్రామ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలుతో పాటు చిన్నారుల నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు.

మహిళలు, యువతులు, విద్యార్థినిలు, చిన్నారులు, పెద్దలు—మొత్తం మహిళలోకం ఈ సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములై గ్రామీణ సంప్రదాయాలకు జీవం పోయాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేయడంతో పాటు, కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరు కానుకలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

గ్రామీణ సంస్కృతి, పండుగల ఐక్యతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గ్రామ ప్రజల సహకారంతో వీటిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

గమనిక: ముగ్గుల పోటీలో పాల్గొనేవారు తమకు అవసరమైన రంగులను స్వయంగా తీసుకురావాలి.

సమయం: ఉదయం 9 గంటలకు ప్రారంభం

Sthanikam

నేడు మహిళలోకానికి సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News