Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన!

Updated : 16 Apr 2026 04:58 IST
As Preferred Source 1 min read
న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన!

న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన!

కోదాడ మండలం ద్వారకుంట రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 134లో ఉన్న భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పేరుపైకి మార్చారని బాధితుడు జహీర్ అహ్మద్ ఆరోపించారు. బుధవారం ఆర్టీవో కార్యాలయం ముందు అర్ధనగ్న నిరసన చేపట్టారు. తన తల్లి పేరున్న భూమిని జిపిఏ ఆధారంగా అన్యాయంగా మ్యూటేషన్ చేశారని వాపోయారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్డిఓ సూర్యనారాయణకు వినతి పత్రం అందజేశారు.

Sthanikam

న్యాయం కోరుతూ బాధితుడు ఆర్టీవో కార్యాలయం ఎదుట అర్ధనగ్న నిరసన!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి