Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

నారాయణఖేడ్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

17-01-2026 160 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్, స్థానికం ప్రతినిధి కృష్ణ:సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన దశ పూర్తయింది. మున్సిపాలిటీ పరిధిలోని వార్డులకు సంబంధించి రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. తాజాగా ప్రకటించిన రిజర్వేషన్ జాబితాతో స్థానిక రాజకీయాల్లో చర్చలు జోరందుకున్నాయి.

ఖరారైన రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వ్డ్ విభాగాలకు వార్డులను కేటాయించారు. మహిళలకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

వార్డుల వారీగా రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి :

ఎస్టీ (UR) : 5వ వార్డు

ఎస్సీ (SC) : 6వ వార్డు

ఎస్సీ మహిళ (SC-W) : 2వ వార్డు

బీసీ (BC) : 7, 13 వార్డులు

బీసీ మహిళ (BC-W) : 3, 10 వార్డులు

అన్‌రిజర్వ్డ్ (UR) : 4, 8, 9, 12 వార్డులు

అన్‌రిజర్వ్డ్ మహిళ (UR-W) : 1, 11, 14, 15 వార్డులు

రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. రానున్న రోజుల్లో నారాయణఖేడ్ మున్సిపల్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Sthanikam

నారాయణఖేడ్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News